Mon Mar 16 2026 07:27:16 GMT+0530 (India Standard Time)
నెెల్లూరులో నేటి నుంచి లాక్ డౌన్
నెల్లూరు నగరంలో నేటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. కేసుల సంఖ్య పెరగుతుండటంతో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈరోజు నుంచి ఈ నెల 31వ [more]
నెల్లూరు నగరంలో నేటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. కేసుల సంఖ్య పెరగుతుండటంతో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈరోజు నుంచి ఈ నెల 31వ [more]

నెల్లూరు నగరంలో నేటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. కేసుల సంఖ్య పెరగుతుండటంతో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈరోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని అధికారులు కోరారు.
Next Story