Sun Mar 15 2026 02:57:49 GMT+0530 (India Standard Time)
మళ్లీ అక్కడ రెండు రోజులు లాక్ డౌన్
కేరళలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ విధించారు. వీకెండ్స్ లో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈరోజు, రేపు కేరళలో లాక్ డౌన్ విధిస్తూ [more]
కేరళలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ విధించారు. వీకెండ్స్ లో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈరోజు, రేపు కేరళలో లాక్ డౌన్ విధిస్తూ [more]

కేరళలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ విధించారు. వీకెండ్స్ లో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈరోజు, రేపు కేరళలో లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేరళలో ఇటీవల కాలంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాలు కేరళలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
Next Story