Sat Dec 27 2025 21:41:58 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో చిరుత… భయాందోళనలో స్థానికులు
హైదరాబాద్ లో చిరుత కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లిలో ఒక చిరుత సంచారం స్థానికులను భయపెట్టింది. గాయాల పాలైన చిరుత హైవే పడి ఉండటం గుర్తించిన [more]
హైదరాబాద్ లో చిరుత కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లిలో ఒక చిరుత సంచారం స్థానికులను భయపెట్టింది. గాయాల పాలైన చిరుత హైవే పడి ఉండటం గుర్తించిన [more]

హైదరాబాద్ లో చిరుత కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లిలో ఒక చిరుత సంచారం స్థానికులను భయపెట్టింది. గాయాల పాలైన చిరుత హైవే పడి ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైవే పై రాకపోకలను నిలిపేశారు. అటవీ అధికారులు సంఘటన స్థలికి చేరుకుని చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు. లాక్ డౌన్ తో జనావాసాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది.
Next Story