Tue Mar 17 2026 19:37:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : విశాఖలో రెండు డివిజన్లలో వామపక్షాలు గెలుపు
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు బోణీ కొట్టాయి. ఇక్కడ గాజువాక నియోజకవర్గం పరిధిలోని రెండు డివిజలన్లలో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు విజయం సాధించాయి. సీపీఐకి [more]
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు బోణీ కొట్టాయి. ఇక్కడ గాజువాక నియోజకవర్గం పరిధిలోని రెండు డివిజలన్లలో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు విజయం సాధించాయి. సీపీఐకి [more]

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు బోణీ కొట్టాయి. ఇక్కడ గాజువాక నియోజకవర్గం పరిధిలోని రెండు డివిజలన్లలో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు విజయం సాధించాయి. సీపీఐకి ఇక్కడ టీడీపీ మద్దతు ప్రకటించింది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతుండటంతో అదే ప్రధాన అంశంగా మారింది. వామపక్ష పార్టీ అభ్యర్థుల గెలుపు ఉద్యమం ప్రభావమేనని చెప్పాలి.
Next Story