Sun Mar 15 2026 19:39:30 GMT+0530 (India Standard Time)
విజయకాంత్ కు కరోనా.. ఆందోళనలో అభిమానులు
ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కు కరోనా సోకింది. ఆయనకు చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయకాంత్ గత కొంతకాలంటా అనారోగ్యంతో బాధపడుతున్నారు. [more]
ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కు కరోనా సోకింది. ఆయనకు చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయకాంత్ గత కొంతకాలంటా అనారోగ్యంతో బాధపడుతున్నారు. [more]

ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కు కరోనా సోకింది. ఆయనకు చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయకాంత్ గత కొంతకాలంటా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా సోకడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయకాంత్ ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Next Story