Wed Mar 18 2026 06:26:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీ ఇన్ ఛార్జుల మూకుమ్మడి రాజీనామా
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండ జిల్లాకు చెందని నియోజకవర్గ నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేశారు. పది నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు రాజీనామా [more]
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండ జిల్లాకు చెందని నియోజకవర్గ నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేశారు. పది నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు రాజీనామా [more]

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండ జిల్లాకు చెందని నియోజకవర్గ నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేశారు. పది నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు రాజీనామా చేశారు. వీరంతా త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా వారు రాజీనామాలు చేశారు. దీంతో నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖాళీ అయిందనే చెప్పాలి.
Next Story