Mon Mar 23 2026 17:04:08 GMT+0530 (India Standard Time)
జగన్ కు ప్రముఖుల పరామర్శ

హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ చేరుకోగానే ఆయనకు ఇక్కడ చికిత్స చేస్తున్నారు. ఆయనను తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తదితరులు పరామర్శించారు. జగన్ పై దాడిని వారు తీవ్రంగా ఖండించారు.
Next Story

