Thu Mar 19 2026 11:31:15 GMT+0530 (India Standard Time)
ఎలాంటి భయాలొద్దు… అండగా ఉంటాం
ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఆక్సిజన్ తో పాటు రెమిడిసివర్ ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆసుపత్రుల్లో [more]
ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఆక్సిజన్ తో పాటు రెమిడిసివర్ ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆసుపత్రుల్లో [more]

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఆక్సిజన్ తో పాటు రెమిడిసివర్ ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బంది నియామకం త్వరలోనే చేపడతామని లావు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. కరోనా వస్తే భయాందోళనలకు గురికావద్దని, ప్రభుత్వం కోవిడ్ బాధితులకు అండగా ఉంటుందని లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు.
Next Story