Mon Dec 08 2025 09:37:07 GMT+0000 (Coordinated Universal Time)
పాతబస్తీ ఆసుపత్రిలో కరోనా… ఒకేసారి 32 మందికి?
హైదరాబాద్ పాతబస్తీలోని పేట్ల బుర్జు ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి కరోనా వచ్చింది. మొత్తం [more]
హైదరాబాద్ పాతబస్తీలోని పేట్ల బుర్జు ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి కరోనా వచ్చింది. మొత్తం [more]

హైదరాబాద్ పాతబస్తీలోని పేట్ల బుర్జు ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి కరోనా వచ్చింది. మొత్తం 32 మంది కరోనా వెల్లడించారు. 18 మంది వైద్య సిబ్బందికి సిబ్బంది తో పాటుగా 14 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ గా తేలింది . ఇటీవల కాలంలో మెటర్నిటీ ఆసుపత్రి లో కూడా క్వారంటైన్ ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రికి ఆంధ్ర ,తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున మహిళలు చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఇంత పెద్ద మొత్తంలో కరోనా పాజిటివ్ కేసు లు నమోదు కావడం కలకలం సృష్టిస్తుంది.
Next Story