Fri Mar 27 2026 19:24:45 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: వర్మపై కేసులే కేసులు

నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట వివాదాన్ని రేపింది. చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని వర్మ సాంగ్ రిలీజ్ చేయడంపై తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా వర్మపై కేసులు పెడుతున్నారు. చంద్రబాబు ప్రతిష్టకు వర్మ భంగంకలిగించాడంటూ వివిధ పోలీస్ స్టేషన్లో తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేస్తున్నారు. వర్మ వెనక అసలు సూత్రధారులెవరో తేలాలనివారు ఫిర్యాదులో పేర్కొన్నారు
Next Story

