Thu Dec 18 2025 18:01:08 GMT+0000 (Coordinated Universal Time)
Lakshmi parvathi : పవన్ పది అడుగులు నడుస్తారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. పవన్ ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. పది అడుగులు పాదయాత్ర [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. పవన్ ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. పది అడుగులు పాదయాత్ర [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. పవన్ ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. పది అడుగులు పాదయాత్ర చేసి కారు ఎక్కే పవన్ జగన్ ను గురించి మాట్లాడే అర్హత లేదని లక్ష్మీపార్వతి అన్నారు. పవన్ కు ఒక సిద్ధాంతం అంటూ లేకుండా పోయిందన్నారు. ఒకరి నీడలో పవన్ కల్యాణ్ పయనిస్తున్నారని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపకపోవడంతోనే పవన్ అసలు రూపం ఎప్పుడో బయటపడిందని ఆమె వ్యాఖ్యానించారు.
Next Story