Fri Mar 21 2025 01:41:16 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ పోలీసులకు లక్ష్మీపార్వతి ఫిర్యాదు
తనపై కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్నికించపరుస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఈ మేరకు ఆమె తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి [more]
తనపై కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్నికించపరుస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఈ మేరకు ఆమె తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి [more]

తనపై కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్నికించపరుస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఈ మేరకు ఆమె తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇటీవల ఆమెపై కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story