Sun Mar 15 2026 13:33:29 GMT+0530 (India Standard Time)
గవర్నర్ జోక్యం చేసుకోవాలి
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని బీజేపీ నేత లక్ష్మణ్ గవర్నర్ ను కోరారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని లక్ష్మణ్ కోరారు. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న [more]
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని బీజేపీ నేత లక్ష్మణ్ గవర్నర్ ను కోరారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని లక్ష్మణ్ కోరారు. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న [more]

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని బీజేపీ నేత లక్ష్మణ్ గవర్నర్ ను కోరారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని లక్ష్మణ్ కోరారు. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. వెంటనే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని లక్ష్మణ్ గవర్నర్ ను కోరారు. ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయకుండా మూర్ఖంగా ముందుకు వెళుతుందని, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ జోక్యం చేసుకోవాలని లక్ష్మణ్ గవర్నర్ ను కోరారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమయిందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
Next Story