Mon Mar 16 2026 03:50:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాసేపట్లో కేసీఆర్ వద్దకు ఎల్. రమణ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం గత కొద్దికాలంగా సాగుతుంది. ఇటీవల ఎల్ [more]
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం గత కొద్దికాలంగా సాగుతుంది. ఇటీవల ఎల్ [more]

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం గత కొద్దికాలంగా సాగుతుంది. ఇటీవల ఎల్ రమణ తన ముఖ్య అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలతో కూడ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎల్.రమణ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనను పార్టీలో చేర్చుకుని ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిసింది. ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశముంది. కేసీఆర్ తో సమావేశమయిన తర్వాత ఎల్ రమణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే అవకాశముంది.
Next Story