Mon Mar 16 2026 07:13:39 GMT+0530 (India Standard Time)
జగిత్యాలలో సన్నిహితులతో ఎల్. రమణ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో పర్యటిస్తున్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. ఎల్. రమణ కొద్దిరోజుల్లోనే టీఆర్ఎస్ [more]
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో పర్యటిస్తున్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. ఎల్. రమణ కొద్దిరోజుల్లోనే టీఆర్ఎస్ [more]

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో పర్యటిస్తున్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. ఎల్. రమణ కొద్దిరోజుల్లోనే టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందడంతో ఆయన తన అనుచరుల సలహాలు తీసుకుంటున్నారు. సన్నిహితులు కూడా టీఆర్ఎస్ లో చేరాలని ఎల్. రమణకు సూచించినట్లు తెలుస్తోంది. రేపు ఎల్ రమణ దీనిపై ప్రకటన చేసే అవకాశముంది.
Next Story