Mon Mar 16 2026 07:14:46 GMT+0530 (India Standard Time)
నేడు గులాబీ కండువా కప్పకోనున్న రమణ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్.రమణ తన [more]
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్.రమణ తన [more]

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్.రమణ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. మూడు రోజుల క్రితం ఎల్.రమణ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈరోజు తన అనుచురులతో కలసి టీఆర్ఎస్ లో అధికారికంగా చేరనున్నారు. జగిత్యాల నుంచి ఎల్.రమణ అనుచరులు పెద్దసంఖ్యలో తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు.
Next Story