Sun Mar 15 2026 22:51:39 GMT+0530 (India Standard Time)
జగన్ కు కేవీపీ ఘాటు లేఖ
రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని లేఖలో కోరారు. [more]
రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని లేఖలో కోరారు. [more]

రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని లేఖలో కోరారు. చంద్రబాబు కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే పోలవరం ప్రాజెక్టు బాధ్యతను తీసుకున్నారని, కానీ ఆపని మాత్రం మీరు చేయవద్దని సూచించారు. ఏపీకి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి సక్రమంగా అందడం లేదని దీనిపై వైసీపీ పోరాటం చేయాలని కేవీపీ కోరారు. కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాలని జగన్ ను కేవీపీ కోరారు. ఈ లేఖ మోడీకి కూడా రాశారు
Next Story