Sun Mar 22 2026 14:17:12 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి కర్నూలు ఎయిర్ పోర్టులో…?
నేటి నుంచి కర్నూలు ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులు నడవనున్నాయి. ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్ కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. నేటి నుంచి బెంగుళూరు, [more]
నేటి నుంచి కర్నూలు ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులు నడవనున్నాయి. ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్ కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. నేటి నుంచి బెంగుళూరు, [more]

నేటి నుంచి కర్నూలు ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులు నడవనున్నాయి. ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్ కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. నేటి నుంచి బెంగుళూరు, విశాఖ, చెన్నైలకు కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు నడవనున్నాయి. ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే కర్నూలు నుంచి విమాన సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. తొలి విమానం బెంగళూరు నుంచి 9.05కి బయలుదేరి 10. 10 గంటలకు కర్నూలు కు చేరుకుంటుంది. మూడు ప్రధాన పట్టణాలకు నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Next Story