Thu Mar 26 2026 15:37:10 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు కన్పించడం లేదంటూ?
కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే కన్పించడం లేదంటూ చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఎమ్మెల్యే చంద్రబాబు ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గానికి [more]
కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే కన్పించడం లేదంటూ చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఎమ్మెల్యే చంద్రబాబు ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గానికి [more]

కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే కన్పించడం లేదంటూ చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఎమ్మెల్యే చంద్రబాబు ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గానికి రాలేదని వైసీపీ నేతలు కుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంతవరకూ కుప్పం రాలేదని వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే చంద్రబాబును తమకు కన్పించేలా చేయాలని వారు పోలీసులను కోరారు.
Next Story