Fri Dec 05 2025 18:26:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జానారెడ్డి నామినేషన్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ఆఖరు తేదీ నేడు కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు అన్నీ [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ఆఖరు తేదీ నేడు కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు అన్నీ [more]

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ఆఖరు తేదీ నేడు కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. 2018లో ఓటమి పాలయిన జానారెడ్డి మూడేళ్ల తర్వాత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే జానారెడ్డి ఒకసారి ప్రచారాన్ని నియోజకవర్గంలో ముగించి వచ్చారు. హాలియా బహిరంగ సభ విజయవంతం కావడంతో జానారెడ్డి ఉత్సాహంలో ఉన్నారు. ఈసారి గెలుపు తనదేనన్న ధీమాలో ఉన్నారు.
Next Story