Mon Dec 15 2025 08:53:22 GMT+0000 (Coordinated Universal Time)
తమ్మినేనికి నడిరోడ్డుపై గుడ్డలూడదీస్తా
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. ఆయనను ఆముదాల వలస నడిరోడ్డుపై గుడ్డలూడదీస్తానని కూన రవికుమార్ హెచ్చరించారు. తనపై పోలీసులు [more]
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. ఆయనను ఆముదాల వలస నడిరోడ్డుపై గుడ్డలూడదీస్తానని కూన రవికుమార్ హెచ్చరించారు. తనపై పోలీసులు [more]

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. ఆయనను ఆముదాల వలస నడిరోడ్డుపై గుడ్డలూడదీస్తానని కూన రవికుమార్ హెచ్చరించారు. తనపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు తమ్మినేని సీతారాం ఇచ్చిన ఆదేశాలతో తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని కూన రవికుమార్ ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడే ప్రసక్తి లేదని తమ్మినేని సీతారాం తెలిపారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన కూనరవికుమార్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Next Story