Sat Mar 21 2026 20:50:37 GMT+0530 (India Standard Time)
టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కు రంగం సిద్ధం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్ధమయింది. ఈరోజు ఉదయం ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్ధమయింది. ఈరోజు ఉదయం ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు [more]

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్ధమయింది. ఈరోజు ఉదయం ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెదుకులాట ప్రారంభించారు. పొందూరు తహసిల్లార్ రామకృష్ణను దూషించిన కేసులో కూన రవికుమార్ నిందితుడు. మాజీ ఎమ్మెల్యేపై తహసిల్దార్ ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూన రవికుమార్ తనను అరెస్ట్ చేస్తారని తెలిసి పరారయ్యారని తెలిసింది. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
Next Story