Sun Mar 22 2026 08:01:40 GMT+0530 (India Standard Time)
మండే కుమార ప్రమాణం

సోమవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామి ప్రకటించారు. బీజేపీ తన బలం నిరూపించుకోలేకపోయిందన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ లు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు తెలిపామన్నారు కుమారస్వామి. మంత్రుల ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ వస్తున్నారని తెలిపారు. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలో అందరం కలసి చర్చించి నిర్ణయించుకుంటామని చెప్పారు.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bangalore
- bharathiya janatha party
- bopaiah
- devegouda
- governor
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- supreme court
- uttara pradesh
- అమిత్ షా
- ఉత్తరప్రదేశ్
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- గవర్నర్
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- బి.ఎస్.యడ్యూరప్ప
- బెంగుళూరు
- బొపయ్య
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
- సుప్రీంకోర్టు
Next Story

