Sun Feb 16 2025 03:08:40 GMT+0000 (Coordinated Universal Time)
కుమార కీలక ప్రసంగం
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో కీలక ప్రసంగం చేస్తున్నారు. తనను కర్ణాటక ప్రజలు క్షమించాలని కోరారు. విశ్వాస పరీక్ష ఆలస్యమయిన మాట వాస్తవమని కుమారస్వామి అంగీకరించారు. తన [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో కీలక ప్రసంగం చేస్తున్నారు. తనను కర్ణాటక ప్రజలు క్షమించాలని కోరారు. విశ్వాస పరీక్ష ఆలస్యమయిన మాట వాస్తవమని కుమారస్వామి అంగీకరించారు. తన [more]

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో కీలక ప్రసంగం చేస్తున్నారు. తనను కర్ణాటక ప్రజలు క్షమించాలని కోరారు. విశ్వాస పరీక్ష ఆలస్యమయిన మాట వాస్తవమని కుమారస్వామి అంగీకరించారు. తన పాలనలో తప్పులుంటే క్షమించాలని కన్నడ ప్రజలను కోరారు. కుమారస్వామి ప్రసంగం ముగిసిన తర్వాత బలపరీక్ష జరిగే అవకాశముంది. ప్రస్తుతం బలాబలాలు చూస్తే విశ్వాస పరీక్షలో కుమారస్వామి విశ్వాసతీర్మానం వీగిపోయే అవకాశముంది.
Next Story