Sun Mar 15 2026 01:21:27 GMT+0530 (India Standard Time)
ఓవర్ టూ రాజ్ భవన్
కర్ణాటకలో కుమారస్వామి కుప్ప కూలింది. ఇక బంతి గవర్నర్ వాజూబాయి చేతిలోకి వెళ్లింది. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ వాజూబాయి వాలా [more]
కర్ణాటకలో కుమారస్వామి కుప్ప కూలింది. ఇక బంతి గవర్నర్ వాజూబాయి చేతిలోకి వెళ్లింది. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ వాజూబాయి వాలా [more]

కర్ణాటకలో కుమారస్వామి కుప్ప కూలింది. ఇక బంతి గవర్నర్ వాజూబాయి చేతిలోకి వెళ్లింది. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ వాజూబాయి వాలా ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రానుంది. గవర్నర్ యడ్యూరప్పను రేపే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశముంది. రేపు రాజ్ భవన్ లో యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరికాసేపట్లో ముఖ్యమంత్రి కుమారస్వామి రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు.
Next Story