Sun Apr 05 2026 04:53:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మరణశిక్షపై స్టే
అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం సాధించింది. పాకిస్థాన్ మిలటరీ కోర్టు కులభూషణ్ జాదవ్ కు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. గూఢచర్యానికి పాల్పడ్డారంటూ కులభూషణ్ [more]
అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం సాధించింది. పాకిస్థాన్ మిలటరీ కోర్టు కులభూషణ్ జాదవ్ కు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. గూఢచర్యానికి పాల్పడ్డారంటూ కులభూషణ్ [more]

అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం సాధించింది. పాకిస్థాన్ మిలటరీ కోర్టు కులభూషణ్ జాదవ్ కు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. గూఢచర్యానికి పాల్పడ్డారంటూ కులభూషణ్ జాదవ్ కు పాక్ మిలటీరీ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం అందించింది. అంతర్జాతీయ ఒప్పందాలను, నిబంధనలను పాక్ ఉల్లంఘించిందని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించింది. కులభూషణ్ జాదవ్ కు మరణశిక్ష పై అంతర్జాతీయ స్టే విధించడంతో భారత్ లో ఆనందం వెల్లివిరిసింది. భారత్ దౌత్యపరమైన విజయంగా భావించవచ్చు.
Next Story