Mon Feb 02 2026 01:59:44 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ కన్నుకొట్టడంపై కేటీఆర్ సెటైర్

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్నుగొట్టడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘పార్లమెంటులో కౌగిలింతను, కన్ను కొట్టడాలను, పెద్ద డ్రామాను నేరుగా చూడలేకపోయాను’’ అని ఆయన ట్వీట్ చేశారు. ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే కేటీఆర్ రాజకీయాలతో సహా వివిధ అంశాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తారు.
Looks like I missed watching some major drama live; Hugs, winks, rhetoric etc. 😀
— KTR (@KTRTRS) July 21, 2018

Next Story

