Sun Mar 15 2026 12:27:38 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నర్సింపేటలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నర్సింపేటలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో [more]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నర్సింపేటలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. జగన్ ఫెడరల్ ఫ్రంట్ లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్ తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
Next Story