Thu Mar 19 2026 21:31:03 GMT+0530 (India Standard Time)
రేపు బెజవాడకు కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం విజయవాడకు వెళ్లనున్నారు. ఆయన కుటుంబంతో సహా విజయవాడకు వెళ్లి దుర్గమ్మను దర్శించనున్నారు. మొక్కులు తీర్చుకోనున్నారు. అనంతరం ఆయన కుటుంబంతో సహా పున్నమి రిసార్ట్స్ లో బస చేయనున్నారు. దీంతో పున్నమి రిసార్ట్స్ వద్ద ఏపీ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
Next Story

