Mon Mar 23 2026 15:26:19 GMT+0530 (India Standard Time)
జగన్ పై హత్యాయాత్నాన్ని ఖండిండించిన కేటీఆర్

ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు కూడా ఈ ఘటనను ఖండించారు. ఈ దాడి దురదృష్టకరమని, దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు @ysjagan గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
— KTR (@KTRTRS) October 25, 2018
Next Story

