Sun Mar 15 2026 15:43:06 GMT+0530 (India Standard Time)
ఇక తగ్గేదేలే… కేటీఆర్ వారికి వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విపక్ష నేతలపై మండిపడ్డారు. ఇక మౌనంగా ఉండేది లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకూ ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా [more]
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విపక్ష నేతలపై మండిపడ్డారు. ఇక మౌనంగా ఉండేది లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకూ ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా [more]

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విపక్ష నేతలపై మండిపడ్డారు. ఇక మౌనంగా ఉండేది లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకూ ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా ఉన్నామన్నారు. అయితే ఇక ఉపేక్షించేది లేదని కేటీఆర్ చెప్పారు. తమ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎవరు విమర్శలు చేసినా ఎవరూ గమ్మున ఉండవద్దని కేటీఆర్ చెప్పారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బలాగా సమాధానం ఇవ్వాలని కేటీఆర్ క్యాడర్ కు, నేతలకు సూచించారు. అరవై లక్షలపై చిలుకు క్యాడర్ ఉన్న టీఆర్ఎస్ పై ఎవరు విమర్శలు చేసినా ఊరుకునేది లేదన్నారు.
Next Story