Sun Mar 15 2026 18:57:19 GMT+0530 (India Standard Time)
కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ లేదా దాని సమాన హోదాను కల్పించాలని [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ లేదా దాని సమాన హోదాను కల్పించాలని [more]

తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ లేదా దాని సమాన హోదాను కల్పించాలని లేఖలో కోరారు. ఆరేళ్లుగా హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఐటీ ఉత్పత్తుల్లో జాతీయ సగటు కన్నా ఎన్నో రెట్లు హైదరాబాద్ నగరం కనబరుస్తుందని కేటీఆర్ తెలిపారు. ప్రత్యేక పాలసీని ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని కేటీఆర్ కేంద్రమంత్రికి రాసిన లేఖలో కోరారు.
Next Story