Sun Mar 15 2026 15:40:12 GMT+0530 (India Standard Time)
Ktr : వాడొక బఫూన్… నాకేంటి సంబంధం?
తెలంగాణ మంత్రి కేటీఆర్ డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే తాను రక్త పరీక్షలకు, [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే తాను రక్త పరీక్షలకు, [more]

తెలంగాణ మంత్రి కేటీఆర్ డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే తాను రక్త పరీక్షలకు, చివరకు వెంట్రుకలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. తనకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని ఎవడో బఫూన్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా అన్ని పరీక్షలకు సిద్ధమవ్వాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
Next Story