Sun Mar 15 2026 15:48:52 GMT+0530 (India Standard Time)
జన్ ధన్ ఖాతాల్లోకి ధనాధన్ డబ్బులు ఎప్పుడు?
తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై సెటైర్లు వేశారు. పదిహేను లక్షలు తమ అకౌంట్లో ఎప్పుడు వేస్తారని బీజేపీ నేతలకు ప్రజలు దరఖాస్తులివ్వాలన్నారు. పదిహేను లక్షల రూపాయలను ప్రజల [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై సెటైర్లు వేశారు. పదిహేను లక్షలు తమ అకౌంట్లో ఎప్పుడు వేస్తారని బీజేపీ నేతలకు ప్రజలు దరఖాస్తులివ్వాలన్నారు. పదిహేను లక్షల రూపాయలను ప్రజల [more]

తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై సెటైర్లు వేశారు. పదిహేను లక్షలు తమ అకౌంట్లో ఎప్పుడు వేస్తారని బీజేపీ నేతలకు ప్రజలు దరఖాస్తులివ్వాలన్నారు. పదిహేను లక్షల రూపాయలను ప్రజల అకౌంట్లో వేస్తామని గతంలో మోదీ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. జన్ ధన్ ఖాతాల్లోకి ధనాధన్ డబ్బులు ఎప్పుడు పడతాయో చెప్పాలని కేటీఆర్ సెటైర్ వేశారు. ప్రజలు బీజేపీ నేతలను ఈ విషయంపై నిలదీయాలని కేటీఆర్ కోరారు.
Next Story