Sun Mar 15 2026 20:33:03 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్ అంటూ కేటీఆర్ ట్వీట్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో 11 మందికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో 11 మందికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. [more]

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో 11 మందికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. గత కొద్దిరోజులుగా 11 మంది కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్నారని కేటీఆర్ తెలిపారు. అయితే వారందరికీ ఇప్పుడు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మూడు రోజులు వారిని పరిశీలించి డిశ్చార్జ్ చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Next Story