Tue Mar 17 2026 05:05:02 GMT+0530 (India Standard Time)
నీ శాఖ సంగతి ఏందో తేలుద్దాం రా
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జవహర్ ఫైర్ అయ్యారు. నారాయణస్వామి ఆయన శాఖ చూసుకుంటే మంచిదని హితవు పలికారు. తన శాఖను [more]
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జవహర్ ఫైర్ అయ్యారు. నారాయణస్వామి ఆయన శాఖ చూసుకుంటే మంచిదని హితవు పలికారు. తన శాఖను [more]

ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జవహర్ ఫైర్ అయ్యారు. నారాయణస్వామి ఆయన శాఖ చూసుకుంటే మంచిదని హితవు పలికారు. తన శాఖను తాను చూసుకోకుండా టీడీపీ పై విమర్శలు చేయడం మానుకోవాలని జవహర్ నారాయణస్వామికి సూచించారు. ఆ శాఖ మంత్రిగా రాష్ట్రంలో మద్యనిషేధం ఎక్కడ అమలు చేశారో చెప్పాలని జవహర్ నిలదీశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇతరులపై నిందలు వేయడం మానుకోవాలని కోరారు.
Next Story