Tue Mar 17 2026 05:05:02 GMT+0530 (India Standard Time)
జగన్ కు ఆ అర్హత లేదు
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ అన్నరాు. జగన్ జగజ్జీవన్ రామ్ కు నివాళుర్పించే అర్హత లేదన్నారు. రాష్ఠ్రంలో దాడులన్నీ మాదిగలపైనే [more]
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ అన్నరాు. జగన్ జగజ్జీవన్ రామ్ కు నివాళుర్పించే అర్హత లేదన్నారు. రాష్ఠ్రంలో దాడులన్నీ మాదిగలపైనే [more]

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ అన్నరాు. జగన్ జగజ్జీవన్ రామ్ కు నివాళుర్పించే అర్హత లేదన్నారు. రాష్ఠ్రంలో దాడులన్నీ మాదిగలపైనే జరుగుతున్నాయని జవహర్ ఆరోపించారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వంలో హైలెట్ అని అన్నారు. లిడ్ క్యాప్ భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించి చర్మకారులకు జగన్ అన్యాయం చేశారన్నారు. జగన్ మాదిగ ద్రోహిగా మిగిలిపోతారని జవహర్ శాపనార్థాలు పెట్టారు.
Next Story