Mon Mar 16 2026 08:46:34 GMT+0530 (India Standard Time)
రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించనున్న కేఆర్ఎంబీ
రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ పరిశీలిచనుంది. ఇందుకోసం నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. పనులను పరిశీలించాలని కేంద్ర జలశక్తి మంత్రి [more]
రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ పరిశీలిచనుంది. ఇందుకోసం నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. పనులను పరిశీలించాలని కేంద్ర జలశక్తి మంత్రి [more]

రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ పరిశీలిచనుంది. ఇందుకోసం నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. పనులను పరిశీలించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేఆర్ఎంబీని ఆదేశించారు. పనులను హరికేష్ మీనా ఆద్శర్యంలో నలుగురు సభ్యులతో ఏర్పాటయిన కమిటీ పరిశీలించనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిర్యాదు చేయడంతో గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. వెంటనే కేఆర్ఎంబీని ఆదేశించారు.
Next Story