Mon Mar 16 2026 12:25:02 GMT+0530 (India Standard Time)
కేఆర్ఎంబీ సమావేశం వాయిదా
కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం మరోసారి వాయిదా పడింది. కేఆర్ఎంబీ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశాన్ని [more]
కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం మరోసారి వాయిదా పడింది. కేఆర్ఎంబీ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశాన్ని [more]

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం మరోసారి వాయిదా పడింది. కేఆర్ఎంబీ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశాన్ని వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేస్టున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు నీటి విషయంలో ఫిర్యాదు చేసుకున్న తర్వాత కేఆర్ఎంబీ సమావేశం పూర్తి స్థాయిలో జరగలేదు. ఒక సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం గైర్హాజరయింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.
Next Story