Tue Mar 10 2026 08:06:54 GMT+0530 (India Standard Time)
కీలక సమావేశానికి తెలంగాణ డుమ్మా
కృష్ణా, గోదావరి నదుల మేనేజ్ మెంట్ బోర్డు సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ గైర్హాజరయింది. ఏపీ నుంచి ఇరిగేషన్ అధికారులు హాజరయినా తెలంగాణ నుంచి మాత్రం ఎవరూ [more]
కృష్ణా, గోదావరి నదుల మేనేజ్ మెంట్ బోర్డు సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ గైర్హాజరయింది. ఏపీ నుంచి ఇరిగేషన్ అధికారులు హాజరయినా తెలంగాణ నుంచి మాత్రం ఎవరూ [more]

కృష్ణా, గోదావరి నదుల మేనేజ్ మెంట్ బోర్డు సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ గైర్హాజరయింది. ఏపీ నుంచి ఇరిగేషన్ అధికారులు హాజరయినా తెలంగాణ నుంచి మాత్రం ఎవరూ హాజరుకాలేదు. సమన్వయ కమిటీ సమావేశానికి ముందే కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పూర్తి స్థాయి సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి లేఖ కూడా రాసింది. అందుల్లనే హాజరు కాలేకపోతున్నామని పేర్కొంది.
Next Story