Fri Jan 30 2026 22:06:48 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నిరసనలకు కేఈ దూరం
శాసనమండలిలో టీడీపీ సభ్యుడు కేఈ ప్రభాకర్ టీడీపీ నిరసనకు దూరంగా ఉన్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లకు నిరసనగా టీడీపీ ఈరోజు సభలో నిరసన తెలియజేేయాలని [more]
శాసనమండలిలో టీడీపీ సభ్యుడు కేఈ ప్రభాకర్ టీడీపీ నిరసనకు దూరంగా ఉన్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లకు నిరసనగా టీడీపీ ఈరోజు సభలో నిరసన తెలియజేేయాలని [more]

శాసనమండలిలో టీడీపీ సభ్యుడు కేఈ ప్రభాకర్ టీడీపీ నిరసనకు దూరంగా ఉన్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లకు నిరసనగా టీడీపీ ఈరోజు సభలో నిరసన తెలియజేేయాలని నిర్ణయించింది. అయితే శాసనమండలి సభ్యుడు కేఈ ప్రభాకర్ మాత్రం టీడీపీ నిరసనలకు దూరంగా ఉన్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డి, శమంతకమణిలు మండలి సమావేశాలకు గైైర్హాజరయ్యారు. వీరిలో శమంతకమణి, పోతుల సునీత వైసీలో చేరారు. కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు కాని ఏ పార్టీలో చేరలేదు.
Next Story