Mon Mar 16 2026 07:13:39 GMT+0530 (India Standard Time)
మేయర్ అభ్యర్థి ఆయనే కావడానికి…?
గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెల మూడి రవీంద్రను పార్టీ అధినాయకత్వం ఖరారు చేేసింది. ఆయనకు ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. [more]
గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెల మూడి రవీంద్రను పార్టీ అధినాయకత్వం ఖరారు చేేసింది. ఆయనకు ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. [more]

గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెల మూడి రవీంద్రను పార్టీ అధినాయకత్వం ఖరారు చేేసింది. ఆయనకు ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. గుంటూరు కార్పొరేషన్ కు మార్చి పదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కోవెల మూడి రవీంద్ర అయితే మేయర్ అభ్యర్థికి సరైన వ్యక్తి అని చంద్రబాబు భావించారు. కరోనా సమయంలనూ కోవెలమూడి రవీంద్ర ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మేయర్ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు.
Next Story