Tue Mar 17 2026 00:55:05 GMT+0530 (India Standard Time)
వైసీపీకి కోట్ల సవాల్ ఇదే
జమిలి ఎన్నికలు రావడం ఖాయమని, ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం తధ్యమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయతీ [more]
జమిలి ఎన్నికలు రావడం ఖాయమని, ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం తధ్యమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయతీ [more]

జమిలి ఎన్నికలు రావడం ఖాయమని, ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం తధ్యమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు చేసిందన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని అనేక చోట్ల వైసీపీ గెలుచుకుందని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఏపీలో ఆలయాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. వైసీపీ నేతలకు ధైర్యముంటే పోలీసులను ఉపయోగించకుండా మున్సిపల్ ఎన్నికల్లో తలపడాలని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు.
Next Story