Thu Mar 19 2026 18:40:28 GMT+0530 (India Standard Time)
జగన్ కు మొన్నటివే చివరి ఎన్నికలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మొన్న జరిగిన ఎన్నికలే చివరివి కాబోతున్నాయని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. జగన్ తన వైఖరి మార్చుకోకుంటే [more]
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మొన్న జరిగిన ఎన్నికలే చివరివి కాబోతున్నాయని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. జగన్ తన వైఖరి మార్చుకోకుంటే [more]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మొన్న జరిగిన ఎన్నికలే చివరివి కాబోతున్నాయని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. జగన్ తన వైఖరి మార్చుకోకుంటే ప్రజలు ఇంటికి పంపుతారని గుర్తుంచుకోవాలన్నారు. పథకాలను అమలు చేస్తున్నానని ఒక పక్క చెబుతూ మరోపక్క లబ్దిదారులను తొలగింపు ఎందుకని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ఐదు ఎకరాలు ఉంటే పథకాలను అనర్హులుగా పరకటించడమేంటన్నారు. అలాగే జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story