Sun Mar 15 2026 08:42:52 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి కరోనా
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు. [more]
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు. [more]

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు. నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిత్యం జనంలో ఉంటారు. కార్యకర్తలతో మమేకం అవుతుంటారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా సోకడంతో ఆయనతో గత వారం రోజులుగా కాంటాక్ట్ అయిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు.
Next Story