Sun Mar 15 2026 13:23:43 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతా
కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ [more]
కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ [more]

కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినా తాను పాల్గొంటానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ చేపట్టే నిరుద్యోగ దీక్షలో తాను పాల్గొంటానని ఆయన తెలిపారు. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు పోరాటం చేసినా తాను మద్దతిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
Next Story