Sun Mar 15 2026 13:23:45 GMT+0530 (India Standard Time)
ఈటలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ
ఈటల రాజేందర్ తో మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో [more]
ఈటల రాజేందర్ తో మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో [more]

ఈటల రాజేందర్ తో మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరలేదు. బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా అది జరగలేదు. ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తప్పించడం, ఆయన కొత్త పార్టీ పెడుతున్నారన్న ప్రచారంతో కొండా విశ్వేశ్వర్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి మధ్య కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు.
Next Story