Wed Jan 21 2026 08:54:55 GMT+0000 (Coordinated Universal Time)
కూల్ అయిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూల్ అయ్యారు. ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గం [more]
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూల్ అయ్యారు. ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గం [more]

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూల్ అయ్యారు. ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. తాను ఒక పార్లమెంటు సభ్యుడినని, ఇకపై తాను చిల్లరగా మాట్లాడదలచుకోలేదని కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
Next Story