Mon Mar 16 2026 10:44:06 GMT+0530 (India Standard Time)
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలసిని కోమటిరెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. భువనగిరికోటను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలను [more]
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. భువనగిరికోటను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలను [more]

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. భువనగిరికోటను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించడంతో తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి కోట అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. దీనికి సానుకూలంగా కిషన్ రెడ్డి స్పందించారని కోమటిరడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
Next Story