Fri Dec 05 2025 18:03:56 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మానవత్వం లేని ప్రభుత్వం
తెలంగాణలో మానవత్వం లేని ప్రభుత్వం ఉందని, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి [more]
తెలంగాణలో మానవత్వం లేని ప్రభుత్వం ఉందని, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి [more]

తెలంగాణలో మానవత్వం లేని ప్రభుత్వం ఉందని, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో ఇద్దరు బాలికలను హత్య చేసి బావిలో పూడ్చిన దారుణ సంఘటనపై ఆయన స్పందించారు. శ్రావణి మృతదేహం దొరికినప్పుడే మరింత లోతుగా పరిశీలిస్తే మనీషా మృతదేహం కూడా లభించి ఉండేదని ఆయన పేర్కొన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Next Story